Tuesday, 3 November 2026

స్వర్ణరథానికి బంగారు తాపడం పనులు ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తిరుమల వెంకటేశ్వరస్వామి స్వర్ణరధానికి బంగారు తాపడం పనులను తితిదే ఈవో గోపాల్‌ సోమవారం ప్రారంభించారు. 32 అడుగుల ఎత్తుగల శ్రీవారి స్వర్ణరథం నిర్మాణానికి రూ. 23.80 కోట్ల తితిదే ఖర్చు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *