తెలంగాణ
ఉధ్రిక్తంగా మారిన ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ ప్రాంగణం
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమ ప్రభావం నగరంలోని అన్ని కమిషనరేట్‌లను అట్టుడికిస్తుంది. ఇవాళ బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్రా ఉద్యోగులు ధర్నాకు దిగారు. తెలంగాణ ఉద్యోగులు జైతెలంగాణ నినాదాలు చేస్తూ కార్యాలయం…
