తెలంగాణ
హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణ ప్రజల హక్కు :జూపల్లి
హైదరాబాద్,(జనంసాక్షి): ముమ్మాటికీ హైదరాబాద్ తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కోసం శాంతి ర్యాలీ తీస్తే టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, స్వామిగౌడ్ బాల్కసుమన్ అరెస్టు చేయడం దారుణమన్నారు.…
