Tuesday, 3 November 2026

దొంగలు

ఎడిట్ పేజీ

దొంగలు

” నాలుగు నెల్ల కింద రుద్రంగిలో ఏదో దొంగతనం జరిగిందట. ఇరువై అయిదు తులాల దాకా బంగారం పోయిందట. గా కేసులో మమ్మల్ని పట్టుకొచ్చిండ్రు. పట్టుకొచ్చి మూణ్ణెల్లయింది. గప్పటి నండి రోజు తంతున్నరు సారూ. గా దొంగతనంతో మా3కే…