Tuesday, 3 November 2026

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

ఎడిట్ పేజీ

భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

మాతృదేశ విముక్తి కోసం ఉరిని లెక్కచేయని సాహసి హబీబా బేగం పుట్టిన గడ్డ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మాబిమానులైన బిడ్డలు ఎంతట త్యాగాలకైన సిద్దపడతారన్న విషయం స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర నిరూపిస్తుంది. అటువంటి నిరూపణలకు దృష్టాంతరంగా నిలుస్తారు శ్రీమతి హబీబా…