Featured News
విశాలంధ సభను అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత హైదరాబాద్, ఆగస్టు 28 (జనంసాక్షి) : అబద్ధాల పునాదులపై నిర్మించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో…

