జాతీయం
పుదుచ్చేరి మాజీ లెప్టినంట్ గవర్నర్ కన్నుమూత
నాగ్‌పూర్,(జనంసాక్షి): పుదుచ్చేరి మాజీ లెప్టినెంట్ గవర్నర్, విద్యావేత్త డాక్టర్ రజనీ రాయ్ గురువారం తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయసు 83 ఏళ్లు. ఆమెకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్థానిక బాలికల కళాశాలకు …
