Tuesday, 3 November 2026

విధులు బహిష్కరించిన తెలంగాణ లాయర్లు

తెలంగాణ

విధులు బహిష్కరించిన తెలంగాణ లాయర్లు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగిపై జరిగిన దాడిపై నిజనిర్ధారణకు విద్యుత్‌సౌధకు వెళ్లిన న్యాయవాదుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ పది జిల్లాల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రమత్నం చేస్తున్నారని లాయర్లు ఆరోపించారు.…