తెలంగాణ
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే : డిప్యూటీ సీఎం
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క ప్రాంతం ప్రజలే ప్రజలా… తెలంగాణ వారు ప్రజలు కారా?…
