Monday, 2 November 2026

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగమే : డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలో హైదరాబాద్‌ అంతర్భాగమేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క ప్రాంతం ప్రజలే  ప్రజలా… తెలంగాణ వారు ప్రజలు కారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసింది కాబట్టే ఇక్కడ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని రాజనర్సింహ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *