జాతీయం
భత్కల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): హైదారాబాద్‌లోనొ దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులను ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచారు. నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్‌లను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి 12 రోజుల పోలీసు…
