తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరు : గండ్ర వెంకటరమణారెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమని గంటాపథంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నాక సీమాంధ్ర నేతలు దీక్ష చేయడం సరికాదని…
