Monday, 2 November 2026

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరు : గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తథ్యమని గంటాపథంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నాక సీమాంధ్ర నేతలు దీక్ష చేయడం సరికాదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు చేస్తున్నది ఆత్మగౌరవ సభ కాదని,అదొక ఆత్మవంచన సభ అని విమర్శించారు. బాబు ఊసరవెల్లిలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *