జాతీయం
వాహనదారులపై పడనున్న పెట్రోల్, డీజిల్ ధరల భారం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): వాహనదారులపై పెట్రోల్, డీజిల్ ధరల భారం పడనుంది. ఇప్పటికే పలుమార్లు పెరిగిన పెట్రోల్ ధర మరోసారి పెరగనుంది. నేటి అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ ధర లీటర్ కు రూ.…
