తెలంగాణ
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పొంగులేటి
నల్లగొండ,(జనంసాక్షి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని ఆయన నిప్పులు చెరిగారు. బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడానికి బదులు ఊసరవెల్లి యాత్ర చేయాలని సూచించారు. ఊసరవెల్లిలా…
