తెలంగాణ
కాంగ్రెస్ మంత్రులతో ముగిసిన ఐకాస భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్ నేతలతో జరిగిన తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ ముగిసింది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ ఐకాస…
