Monday, 2 November 2026

కాంగ్రెస్‌ మంత్రులతో ముగిసిన ఐకాస భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెస్‌ నేతలతో జరిగిన తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ ముగిసింది. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి పీసీసీ మాజీ చీఫ్‌ డీఎస్‌ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *