Featured News
సిరియాపై సైనిక చర్యకు నిర్ణయం : అమెరికా
వాషింగ్టన్, ఆగస్టు 31(జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగించి వేలాది మందిని అంతమొందించిన సిరియాపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారు. సిరియాపై చర్యలు తీసుకునే విషయమై అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం కోరతామని…

