Featured News
హింస నిరోధంలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
అహింసా మెసెంజర్‌ను ప్రారంభించిన సోనియా న్యూఢిల్లీ, ఆగస్టు 31 (జనంసాక్షి) : దేశంలో మహిళలు, బాలలపై పెరిగిపోతున్న హింసను నియంత్రించేందుకు ప్రజలంతా సహకరించాలని భాగ స్వామ్యం కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పిలుపునిచ్చారు. ‘అహింసా మెసెంజర్’…

