Featured News
సిరియాపై సైనిక చర్య వాయిదా
మళ్లగుల్లాలు పడుతున్న పెద్దన్న వాషింగ్టన్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : సిరియాపై సైనిక చర్యకు అమెరికా వెనుకంజ వేసింది. రసాయన దాడి జరపి 1,300మంది పౌరులను బలిగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కోంటున్న సిరియాపై సైనిక చర్యను ప్రస్తుతానికి వాయిదా వేసింది.…

