Featured News
ముల్కీ శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (జనంసాక్షి) : ముల్కీ వారోత్సవాల విజయంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న శాంతిర్యాలీని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడమేకాక ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ప్యారడైజ్‌నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించేందుకు…

