ఆదిలాబాద్
రేపో మాపో కాంగ్రెస్ పతనం ఖాయం : కిషన్‌రెడ్డి
ఆదిలాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయింది. ప్రస్తుతం ఐసీయూలో ఉందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు. మందమర్రిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేపోమాపో కాంగ్రెస్ పతనవడం ఖాయమని ఆయన చెప్పారు. భారత…
