ఎడిట్ పేజీ
భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు
సమాజాన్ని చదవటం, పరిణామశీలాన్ని అధ్యయనం చేయటం ద్వారా సమకాలీన పరిస్థితులన్నిటి మీద స్పష్టమైన అభిప్రాయాలను ఏర్పర్చుకొని, ఆనాటి అమ్మాయిల తీరు తెన్నులకు భిన్నంగా మార్పు కోసం జాహిదా ఖాతూన్ నడుంకట్టారు. పది సంవత్సరాల వయస్సు లో పది దశాబ్దాల…
