Tuesday, 3 November 2026

శాంతిర్యాలీకి అనుమతివ్వాలి : కోదండరాం

ఆదిలాబాద్

శాంతిర్యాలీకి అనుమతివ్వాలి : కోదండరాం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 7న హైదరాబాద్‌లో నిర్వహిచబోయే శాంతిర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. శాంతి ర్యాలీలో తెలంగాణవాదులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని ఆయన…