Sunday, 22 November 2026

గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ

జాతీయం

గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మళ్లీ గంటపాటు వాయిదా పడింది. బొగ్గుస్కాంపై ప్రధాని వివరణపై సంతృప్తి చెందని విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభను డిప్యూటీ ఛైర్మన్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు. సభలో…