Tuesday, 3 November 2026

బాసర ఐఐఐటీ వీసీపై చర్యలు తీసుకోవాలి : హరీష్‌రావు

తెలంగాణ

బాసర ఐఐఐటీ వీసీపై చర్యలు తీసుకోవాలి : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అధ్యాపకులకు ఉద్యోగాలు ఇవ్వడంపై వివక్ష పాటిస్తున్న బాసర ఐఐఐటీ వీసీపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు, పీబీ మెంబర్‌ డి.శ్రావణ్‌ కుమార్‌ డిప్యూటీ సీఎంను కోరారు. ఈ మేరకు వారు డిప్యూటీ సీఎం దామోదర…