ఆదిలాబాద్
విభజనకు సహకరించండి : కోదండరాం
దిలావర్‌పూర్, అదిలాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర విభజన కోసం సీమాంధ్ర నాయకులు, ప్రజలు సహకరించాలని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం కోరారు. మంగళవారం జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రమైన కదిలి పాపహరేశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా…
