హైదరాబాద్
అక్టోబరులో సౌర విద్యుత్ పరికరాల ప్రదర్శన
హైదరాబాద్ : అక్టోబరు మూడు నుంచి ఐదో తేదీవరకు హైటెక్స్‌లో సౌర విద్యుత్ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్యాప్సి అధ్యక్షుడు దేవేందర్ సురానా చెప్పారు. పారిశ్రామిక అవసరాలకు సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడకుండా సౌర విద్యుత్ ఉత్పత్తి, వాడకానికి…
