Featured News
సిరియాపై యుద్ధ సన్నాహాలు
మధ్యదరా సముద్రంలో అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి ప్రయోగం జెరూసలేం, సెప్టెంబర్ 3 (జనంసాక్షి) : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాపై యుద్ధానికి పెద్దన్న సన్నాహాలు ముమ్మరం చేసింది. మధ్యదరా సము ద్రంలో ఇజ్రాయెల్‌తో కలిసి క్షిపణి పరీక్ష చేసింది. తద్వారా…

