Featured News
మాట మార్చడంలో మడమ తిప్పడంలో వైకాపా దిట్టే
టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ హైదరాబాద్, సెప్టెంబర్ 3 (జనంసాక్షి) : తెలంగాణకు అభ్యంతరం లేదన్న వైకాపా ఇవాళ మాటమార్చి సమైక్యాంధ్ర నినాదం అందుకోవడం దారుణమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత హరీశ్‌రావు మలండిపడ్డారు. రాష్ట్ర విభజనకు…

