హైదరాబాద్
హైకోర్టు వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణ జరిగింది. బార్ కౌన్సిల్ వద్ద తెలంగాణ న్యాయవాదులు, సీమాంధ్ర న్యాయ వాదులు నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసేందుకు…
