Tuesday, 3 November 2026

హైకోర్టు వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌ : హైకోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణ జరిగింది. బార్‌ కౌన్సిల్‌ వద్ద తెలంగాణ న్యాయవాదులు, సీమాంధ్ర న్యాయ వాదులు నినాదాలు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప జేసేందుకు ప్రయత్నించారు. కొందరు న్యాయవాదులను పోలీసులు అరెస్టు చేసి స్థోనిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *