హైదరాబాద్
రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పిస్తాం : రైల్వే ఎస్పీ
హైదరాబాద్ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. రైల్వే ఆస్తులకు ఎవరైనా భంగం కలిగిస్తే ..చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్ సహా…
