Tuesday, 3 November 2026

రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పిస్తాం : రైల్వే ఎస్పీ

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు భద్రత కల్పిస్తామని రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. రైల్వే ఆస్తులకు ఎవరైనా భంగం కలిగిస్తే ..చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ సహా అన్ని స్టేషన్లు ,రైళ్లలో అదనపు సిబ్బందిని మోహరించామని ,విసృత తనిఖీలు చేయాలని సిబ్బందిని ఆదేశించామని ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *