Wednesday, 4 November 2026

ఏపీఎన్‌జీవోల సభకు రాజకీయ నాయకులొస్తే అరెస్టు

Featured News

ఏపీఎన్‌జీవోల సభకు రాజకీయ నాయకులొస్తే అరెస్టు

హైదరాబాద్‌ సీపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఏపీఎన్జీఓలు తెలంగాణకు గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో బహిరంగసభకు ఉద్యోగులు మినహా మిగతావారిని అనుమతించబోమని నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. సభ 19 షరతులతో కూడిన అనుమతి…