హైదరాబాద్
ఏపీఎన్జీవోలే రెచ్చగొడుతున్నారు.: విద్యార్థులు
హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో మీటింగ్‌కు వచ్చిన ఏపీఎన్జీవోలు రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయడంతో విద్యార్ధులు ప్రతిఘటించడంతోనే నిజాం హాస్టల్‌లో హింస జరిగిందని హాస్టల్ విద్యార్థులు తెలిపారు. రెచ్చగొట్టే విధంగా వాఖ్యలు చేస్తూ హాస్టల్ అద్దాలు పగలగొట్టిన వారిని…
