హైదరాబాద్
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తొంది: ఈటెల
హైదరాబాద్ : శాసనసభ ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా అవమానించే చర్యలను ఖండిస్తున్నామని తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెరాస శాసనసభ్యుల హక్కులను కాలరాసిన చీకటి సంధర్బం అని ఆయన పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన తెరాస…
