Wednesday, 4 November 2026

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హక్కులను ప్రభుత్వం కాలరాస్తొంది: ఈటెల

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలోకి అడుగు పెట్టకుండా అవమానించే చర్యలను ఖండిస్తున్నామని తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. తెరాస శాసనసభ్యుల హక్కులను కాలరాసిన చీకటి సంధర్బం అని ఆయన పేర్కొన్నారు. శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన తెరాస ఎమ్మెల్యేలు ఈటెల, పోచారం ,హరీష్‌రావులను పోలీసులు అడ్డుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *