Wednesday, 4 November 2026

ఐపీఎస్‌ ఆంజనేయులు ఓవరాక్షన్‌

హైదరాబాద్

ఐపీఎస్‌ ఆంజనేయులు ఓవరాక్షన్‌

హైదరాబాద్‌ : హైకోర్టు ఆదేశాలను సీమాంధ్రకు చెందిన ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు లెక్క చేయడం లేదు..సీమాంధ్ర ఎన్జీవోలకు చెంచాగా పని చేస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తున్నారు.సమైక్యాంధ్ర కార్యకర్తగా ఆంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగి కాని గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ను లోపలికి…