హైదరాబాద్ : హైకోర్టు ఆదేశాలను సీమాంధ్రకు చెందిన ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు లెక్క చేయడం లేదు..సీమాంధ్ర ఎన్జీవోలకు చెంచాగా పని చేస్తున్నారు. అతిగా ప్రవర్తిస్తున్నారు.సమైక్యాంధ్ర కార్యకర్తగా ఆంజనేయులు వ్యవహరిస్తున్నారు. ఉద్యోగి కాని గాయకుడు గజల్ శ్రీనివాస్‌ను లోపలికి అనుమతించమని వారించినప్పటికి ఆంజనేయులు వినిపించుకోలేదు. గతంలోను పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఓయూ విద్యార్థులపై దారుణంగా ప్రవర్తించారు.ఈ విషయంలోనూ హైకోర్టు ఆంజనేయులుకు చివాటు& పెట్టింది.




