హైదరాబాద్
బీజేపి నేత నాగంపై దాడికి సీమాంధ్ర ఎన్జీవోల యత్నం
హైదరాబాద్ : అసెంబ్లీ వద్ద ఉన్న గన్‌పార్కు వద్ద బీజేపి నేత నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి పై దాడిచేసేందుకు సీమాంధ్ర ఎన్జీవోలు యత్నించారు. దాడికి యత్నించిన వారిపై నాగం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రోడ్లపై…
