Wednesday, 4 November 2026

బీజేపి నేత నాగంపై దాడికి సీమాంధ్ర ఎన్జీవోల యత్నం

హైదరాబాద్‌ : అసెంబ్లీ వద్ద ఉన్న గన్‌పార్కు వద్ద బీజేపి నేత నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్ధన్‌రెడ్డి పై దాడిచేసేందుకు సీమాంధ్ర ఎన్జీవోలు యత్నించారు. దాడికి యత్నించిన వారిపై నాగం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ రోడ్లపై సీమాంధ్రులు రెచ్చిపోతున్నారు. బలముందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నరు అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *