Wednesday, 4 November 2026

వికలాంగుడిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడి

హైదరాబాద్

వికలాంగుడిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడి

హైదరాబాద్‌ : ఎల్జీస్టేడియం వద్ద ఓ వికలాంగుడిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారు. వికలాంగుడన్న ఇంగిత జ్ఞానం డా లేకుండా దురుసుగా ప్రవర్తించారు. జైతెలంగాణ ,జై సీమాంధ్ర ఫ్లెక్సీలను ప్రదర్శించినందుకు పిచ్చికుక్కల్లా సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపోయారు.వికలాంగుడిపై దాడి చేసి…