Wednesday, 4 November 2026

వికలాంగుడిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడి

హైదరాబాద్‌ : ఎల్జీస్టేడియం వద్ద ఓ వికలాంగుడిపై సీమాంధ్ర ఉద్యోగులు దాడి చేశారు. వికలాంగుడన్న ఇంగిత జ్ఞానం డా లేకుండా దురుసుగా ప్రవర్తించారు. జైతెలంగాణ ,జై సీమాంధ్ర ఫ్లెక్సీలను ప్రదర్శించినందుకు పిచ్చికుక్కల్లా సీమాంధ్ర ఉద్యోగులు రెచ్చిపోయారు.వికలాంగుడిపై దాడి చేసి ఫ్లెక్సీలను చించివేశారు. పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహిస్తూ చూస్తు మిన్నుకుండపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *