హైదరాబాద్
తెలంగాణ కోసం మరో విధ్యార్ధి ఆత్మహత్య
కరీంనగర్ : తెలంగాణ కోసం మరో విధ్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఎల్లారెడ్డి పేట మండలం అడవిపదిరకు చెందిన ప్రశాంత్‌రెడ్డి అనే విధ్యార్ధి తాను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కోన్నాడు. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్ధితులు తనని…
