కరీంనగర్ : తెలంగాణ కోసం మరో విధ్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఎల్లారెడ్డి పేట మండలం అడవిపదిరకు చెందిన ప్రశాంత్‌రెడ్డి అనే విధ్యార్ధి తాను తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్‌లో పేర్కోన్నాడు. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్ధితులు తనని తీవ్రంగా కలిచి వేశాయని ప్రశాంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నాడు.




