జాతీయం
ఏపిలో పరిస్థితులను చక్కబెడతాం : కేంద్రమంత్రి చిదంబరం
న్యూఢిల్లీ : ఆంద్రప్రదేశ్లో నెలకొన్న పరిస్ధితులను తాము అర్ధం చేసుకొగలమని కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం అన్నారు. ఆంద్రప్రదేశ్లో నెలకొన్న పరిస్ధితిని చక్కదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ,ఈసమయంలో ప్రత్యేక రాష్ట్ర వాదులు సంయమనంతో ఉండాలని కోరారు.…
