Tuesday, 3 November 2026

గాయపడ్డ విద్యార్థి బాలరాజు యాదవ్‌ను పరామర్శించిన కొదండరాం

హైదరాబాద్

గాయపడ్డ విద్యార్థి బాలరాజు యాదవ్‌ను పరామర్శించిన కొదండరాం

హైదరాబాద్‌ : ఏపిఎన్జీవోల దాడిలో గాయపడ్డ తెలంగాణ ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ను తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రోపెసర్‌ కొదండరాం నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రిలో పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రభుత్వం సీమాంధ్రుల…