Tuesday, 3 November 2026

గాయపడ్డ విద్యార్థి బాలరాజు యాదవ్‌ను పరామర్శించిన కొదండరాం

హైదరాబాద్‌ : ఏపిఎన్జీవోల దాడిలో గాయపడ్డ తెలంగాణ ఓయూ జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌ను తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రోపెసర్‌ కొదండరాం నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రిలో పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ప్రభుత్వం సీమాంధ్రుల సభకు అనుమతిచ్చి తెలంగాణ వాదులపై దాడులకు పురిగొల్పిందని ఆయన అన్నారు. తమ ర్యాలికి అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వం గా మారిందని ఆయన అన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *