హైదరాబాద్
తెలంగాణ నేతలకు ప్రజలకు రక్షణలేదు : మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ : సీమాంధ్రుల వల్ల తెలంగాణ నేతలకు ,ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కలిసుండాలనే ఆలోచన ఉంటే తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్‌పై దాడిచేసి ఉండేవారు కాదని…
